కొలంబియాలోని బొగోటాలో కొలంబియన్ కౌన్సిల్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (CORI) సభ్యులతో శనివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, ఇతర అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యులుశనివారం ఇథియోపియాలో మాజీ ప్రధాన మంత్రి హైలేమరియం దేసాలెగ్న్తో సమావేశమైన NCP (SP) నాయకురాలు సుప్రియా సూలే, BJP నాయకులు రాజీవ్ ప్రతాప్ రూడీ, అనురాగ్ ఠాకూర్, V మురళీధరన్, కాంగ్రెస్ నాయకులు మనీష్ తివారీ మరియు ఆనంద్ శర్మ, TDP నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, AAP నాయకుడు విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నే, మాజీ దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్ తదితర అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యులున్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్ని రకాల జంతు బలులను నిషేధించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన చేస్తున్న జంతు హక్కుల కార్యకర్తలుపంజాబ్: అమృత్సర్ జిల్లాలోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద శనివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బిఎస్ ఎఫ్ సైనికులు, స్థానికులుగౌహతిలో శనివారం భారీ వరదలు ముంచెత్తడంతో బాధిత ప్రజలకు బోట్ లో తరలిస్తున్న ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిసింగపూర్లో 22వ షాంగ్రి లా డైలాగ్ సందర్భంగా యుఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జె పాపారోతో భేటీ అయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్.శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఓపల్ సుచాత చువాంగ్‌కు కిరీటాన్ని ధరిస్తున్న మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్యోవాశనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ -2025 ఫైనల్స్ లో పాల్గొన్న సుందరీమణులుశనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ -2025 ఫైనల్స్ లో పాల్గొన్న సుందరీమణులుశనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలను తిలకిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్, మెగాస్టార్ చిరంజీవిశనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన అనంతరం అభివాదం చేస్తున్న ఓపల్ సుచాత చువాంగ్మధ్యప్రదేశ్లోని భోపాల్‌లో శనివారం లోకమాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ప్రధాని మోడీలోకమాతా దేవి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం భోపాల్‌లో నివాళులర్పిస్తున్న ప్రధానమంత్రి మోడీమధ్యప్రదేశ్లోని భోపాల్‌లో లోకమాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో నిర్వహించిన సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోడీమధ్యప్రదేశ్లోని భోపాల్‌లో లోకమాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యంమధ్యప్రదేశ్లోని భోపాల్‌లో లోకమాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీమధ్యప్రదేశ్లోని భోపాల్‌లో లోకమాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీశనివారం హైదరాబాద్‌లో గోశాలలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిజమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లో పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది‘ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం’ సందర్భంగా శనివారం కోల్‌కతాలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.