శ్రీనగర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం తిరిగి తెరిచిన తర్వాత బుధవారం మక్కాకు వెళ్తున్న హజ్ యాత్రికులకు వీడ్కోలు పలుకుతున్న బంధువులుతేజస్వి యాదవ్, రాజ్ శ్రీ కి పుట్టిన బిడ్డను RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రబీదేవి ఆసుపత్రికి వెళ్లి తన మనవడికి ఇరాజ్ అనే పేరు ను ప్రకటించారు.వాషింగ్టన్లో యుఎస్ అండర్ సెక్రటరరీ జెఫ్రీ కెస్లర్‌తో భేటీ అయిన భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీఫ్రెంచ్ సెనేట్‌లో బుధవారం బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఎంపీల బృందంవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జెపి నడ్డా తదితరులువీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపనామాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌ను బుధవారం సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.