న్యూఢిల్లీలో మంగళవారం 2025-2026 సంవత్సరానికి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ చైర్ అవార్డుకు ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ ఎం. ఎల్. రాజాను నామినేట్ చేసిన పత్రాలను అదజేస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్మంగళవారం గురుగ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా వరద నీటితో నిండిన రాజీవ్ చౌక్ సబ్వే దృశ్యంగాంధీనగర్లో మంగళవారం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీగాంధీనగర్లో మంగళవారం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీగుజరాత్ పట్టణ వృద్ధి కథ 20 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని మంగళవారం గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బ్రహ్మోస్ క్షిపణి నమూనాను అందజేస్తున్న దృశ్యంగుజరాత్ పట్టణ వృద్ధి కథ 20 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని మంగళవారం గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీగుజరాత్ పట్టణ వృద్ధి కథ 20 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని మంగళవారం గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ1838లో ఒప్పంద భారతీయ కార్మికులను గయానాకు రవాణా చేసిన మొదటి నౌక అయిన SS విట్బీ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ నేతృత్వంలోని ఎంపీల బృందంజార్ఖండ్లోని పలాము జిల్లాలో మావోయిస్ట్ కమాండర్ తులసి భూయాన్‌ను కాల్చి చంపిన తర్వాత మంగళవారం సితాచువాన్ అటవీ లో భద్రతా దళాల గ్రూఫ్ పొటోన్యూఢిల్లీలో మంగళవారం DUSU విద్యార్థులతో జరిగిన సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.న్యూఢిల్లీలో మంగళవారం DUSU విద్యార్థులతో సమావేశం అనంతరం తాగేందుకు కుండలో నీరు పోస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.భారత్ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని శాంతి వాన్లో నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీఖతార్లోని ప్రవాస భారతీయలతో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న NCP (SP) నాయకురాలు సుప్రియా సులే
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.