న్యూఢిల్లీలో ఆదివరం జరిగిన ఎన్డీయె సిఎంలు, డి.సిఎంల సమావేశం అనంతరం విందులో ప్రధాని మోడీ, ఏపీ డి.సిఎం పవన్ కల్యాణ్, మహారాష్ట్ర డి.సిఎంలు షిండే, అజిత్ తదితరులుపశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఒక భవనంలో ఎగసి పడుతున్న మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బందిఆదివారం హైదరాబాద్‌లో ఈసెట్ ఫలితాలు విడుదలు చేస్తున్న తెలంగాణ ఉన్నతవిద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తదితరులుజాతీయ పర్వతారోహణ బృందం ఆదివారం హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దృశ్యంఆదివారం గురుగ్రామ్‌లో భారీ వర్షం కురిసిన తర్వాత ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే భారీగా చేరిన వరద నీటిలోనే ప్రయాణిస్తున్న వాహనాలుహిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని జగత్ఖానా వద్ద భారీ వర్షాల కారణంగా ఆదివారం బురదలో చిక్కుకుపోయిన వాహనాలుకేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోతున్న లైబీరియన్ కు చెందిన భారీ నౌకకేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోతున్న లైబీరియన్ కు చెందిన భారీ నౌకకేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోయిన లైబీరియన్ కు చెందిన భారీ నౌక, నీటిలో మునిగిపోతున్న కంటైనర్లుకేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోయిన లైబీరియన్ నౌక నుంచి భారత నావికదళం రక్షించిన 24 మంది సిబ్బందికేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోయిన లైబీరియన్ నౌక నుంచి భారత నావికదళం రక్షించిన 24 మంది సిబ్బందికేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోయిన లైబీరియన్ నౌక నుంచి భారత నావికదళం రక్షించిన 24 మంది సిబ్బందికేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోయిన లైబీరియన్ నౌక నుంచి 24 మంది సిబ్బంది రక్షించిన భారత నావికదళంకేరళ సముద్రతీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో మునిగిపోయిన లైబీరియన్ నౌక నుంచి 24 మంది సిబ్బంది రక్షించిన భారత నావికదళంన్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద గల 9/11 స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ ఎంపీ థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం సభ్యులుప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగిన NDA ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, తదిరులుప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగిన NDA ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి , బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తదితరులుప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగిన NDA ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోడీకి పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.