న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం జరిగిన రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2025లో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్న్యూఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలోని శనివారం ఒక కర్మాగారంలో సంభవించిన మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిహేమకుండ్ సాహిబ్ యాత్రకు శనివారం వెళ్తున్న మొదటి బ్యాచ్ భక్తుల బృందం దృశ్యంన్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ తదితరులున్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం దృశ్యంన్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న ఎపి సిఎం చంద్రబాబు. చిత్రంలో తమిళ సిఎం స్టాలిన్న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం దృశ్యంన్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్‌షా, నిర్మలాసీతారమన్ తదితరులున్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న పంజాబ్ సిఎం భగవంత్‌మాన్. చిత్రంలో జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో తమిళ సిఎం స్టాలిన్జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో శనివారం ఒక పాఠశాల విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో శనివారం ఒక పాఠశాల విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని ఒక పాఠశాలను శనివారం సందర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత-పాకిస్తాన్ సరిహద్దులో కాపలా కాస్తున్న బిఎస్ఎఫ్ జవాన్లున్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సాయుధ సంఘర్షణలో నీటిని రక్షించడం – పౌర ప్రాణాలను రక్షించడంపై జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న భారత్ శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.