ఆపరేషన్ సిందూర్ తర్వాత స్వాధీనం చేసుకున్న షెల్స్ భాగాలను మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ వద్ద మీడియా ముందు ప్రదర్శిస్తున్న సైనిక సిబ్బందిఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. చిత్రంలో ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, సోనియా మాన్, అన్మోల్ గగన్ మాన్, గుర్మీత్ సింగ్ తదితరులు
డిపో దర్పణ్ & అన్న సహాయత కార్యక్రమంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషిడిపో దర్పణ్ & అన్న సహాయత కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషిసాధన సమావేశం లో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి కె శివకుమార్, పార్టీ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితరులు