గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అభివాదం చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్గుజరాత్లోని అహ్మదాబాద్‌లో గుజరాత్ రాష్ట్ర సహకార సమాఖ్య గురువారం నిర్వహించిన విక్షిత్ భారత్‌ను నిర్మించడంలో సహకారం పాత్ర సమ్మేళనంలో బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్కర్ణాటకలోని చిక్మగళూరులో ఆదివారం కొల్లాపురదమ్మ జాతర మహోత్సవం సందర్భంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎద్దుల బండి పందేల పోటీ దృశ్యంనాగ్పూర్ జిల్లాలోని ఖపర్ఖేడలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, పార్టీ ఎమ్మెల్యే ఆశిష్ దేశ్‌ముఖ్ తదితరులుహైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిహైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బందిహైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కిషన్ అగ్నిప్రమాదందరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కిషన్ అగ్నిప్రమాదంఆదివారం శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి నింగిలోకి దూసుకెళ్తున్న PSLV-C61 రాకెట్రాంచీలో ఆదివారం బలమైన గాలులు, వర్షం కారణంగా రోడ్లుకు అడ్డంగా కూలిపోయిన చెట్లుశ్రీనగర్లోని దాల్ సరస్సు వద్ద ఆదివారం పహారా కాస్తున్న భద్రతా బలగాలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.