తిరువన్నమలైలోని అన్నామలైయర్ ఆలయంలో చిత్ర పౌర్ణమి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున అరుణాచల కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులుమంగళవారం బడ మంగళ్ సందర్భంగా ప్రయాగరాజ్‌లోని బడే హనుమాన్ జీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులుత్రిపుర-అస్సాం సరిహద్దు సమీపంలో పట్టుబడిన రూ. కోట్ల విలువైన గంజాయి, నిందితులను మంగళవారం అగర్తలాలో మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులున్యూఢిల్లీలో మంగళవారం ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో సమావేశమైన చీఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహాన్మండుతున్న ఆవు పేడ గుంటల మధ్య కూర్చుని ప్రపంచ శాంతి, సామరస్యం కోసం మంగళవారం న్యూఢిల్లీలో ధుని తపస్సు చేస్తున్న గురు గోరఖ్‌నాథ్ మఠానికి చెందిన మహాంత్ బాలయోగి బాలక్ నాథ్ జీమాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జయంతి సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ముర్ముజమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దుయేతర జిల్లాల్లో విద్యాసంస్థలు తిరిగి తెరవడంతో మంగళవారం పడవలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులుమథురలోని బృందావన్‌లోని హిట్ రాధా కేలి కుంజ్ ఆశ్రమంలో ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదం తీసుకొంటున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లతో కలిసి భారత్ మాతాకి జై నినాదం చేస్తున్న ప్రధాని మోడీపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లతో కలిసి మాట్లాడుతున్న ప్రధాని మోడీపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లతో కలిసి మాట్లాడుతున్న ప్రధాని మోడీపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లతో కలిసి మాట్లాడుతున్న ప్రధాని మోడీపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మోడీపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మోడీపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లతో ప్రధాని మోడీపంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మంగళవారం జవాన్లతో ప్రధాని మోడీన్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో మంగళవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, వైమానిక దళ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నరమదేశ్వర్ తివారీ లతో కలిసి పశ్చిమ సరిహద్దులో భద్రతా పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.