‘ఆపరేషన్ సిందూర్’ను ప్రశంసిస్తూ ఆదివారం బెంగళూరులో ర్యాలీ నిర్వహిస్తున్న బిజెపి నాయకులు చలవాడి నారాయణస్వామి, తమేష్ గౌడ హెచ్‌సి తదితరులున్యూఢిల్లీలోని పితంపురలోని శ్రీ దిగంబర్ జైన్ మందిర్ ‘రథయాత్ర మహోత్సవం’ సందర్భంగా ఆదివారం ఆవుకు పళ్లు తినిపిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాఫిరంగి షెల్ పేలి గాయాలతో మరణించిన రాజౌరి అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా అంత్యక్రియలకు జమ్మూలో ఆదివారం భారీగా హాజరైన ప్రజలుజమ్మూలో విధి నిర్వహణలో అమరులైన బిఎస్ఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఇంత్యాజ్కు ఆదివారం నివాళులర్పిస్తున్న జమ్మూ,కాశ్మీర్ ఎలఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాభారత్ – పాకిస్థాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఆదివారం జమ్మూలో సాధారణ కార్యకలాపాలు సాగిస్తున్న ప్రజలుజమ్మూ & కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ వద్ద ఆదివారం వడగళ్ల వాన పడుతున్నప్పుడు రోడ్డుపై వెళ్తున్న వాహనాలున్యూఢిల్లీలో ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నావికా దళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నప్రధానమంత్రి నరేంద్ర మోడీ.బికనీర్‌లో ఆదివారం ఆసుపత్రిలో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులతో మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వైద్య సిబ్బందిరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ , టెస్టింగ్ ఫెసిలిటీని వర్చువల్‌గా ప్రారంభించారు, లక్నోలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య , బ్రజేష్ పాఠక్ తదితరులుఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ & టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను ఆదివారం న్యూఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ & టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను ఆదివారం న్యూఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ , టెస్టింగ్ ఫెసిలిటీని వర్చువల్‌గా ప్రారంభించారు, లక్నోలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య , బ్రజేష్ పాఠక్ తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.