భారత్- పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న దాడులపై శనివారం అగర్తలాలో ర్యాలీ నిర్వహించిన హిందూ సేవా సంఘ సభ్యులుభారత్- పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో హర్యానాలోని సిర్సాలో శనివారం పాక్ ప్రయోగించిన డ్రోన్ శకలాలను పరిశీలిస్తున్న భద్రతా సిబ్బందిభారత్- పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో హర్యానాలోని సిర్సాలో శనివారం పాక్ ఉపయోగించిన క్షిపణి, డ్రోన్ శకలాలను తరలిస్తున్న దృశ్యంభారత్-పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని నూర్పూర్లోని ఇండోరా ప్రాంతంలో శనివారం డ్రోన్ అవశేషాలను పోలి ఉండే అనుమానాస్పద వస్తువులను పరిశీలిస్తున్న ప్రజలుపాకిస్థాన్ డాడి కారణంగా శనివారం జమ్మూలో దెబ్బతిన్న ఇళ్లుభారత్ – దాడుల నేపథ్యంలో పంజాబ్‌లోని జలంధర్‌లో మూసివేసిన దుకాణాలు. పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిజమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్‌లోని బెహ్రా గ్రామంలో పాక్ షెల్లింగ్ కారణంగా దెబ్బతిన ఇల్లుభారత్-పాక్ దాడుల నేపథ్యంలో శనివారం రాజస్థాన్‌లోని బార్మర్‌లో పాక్ దాడులకు ఉపయోగించిన గుర్తుతెలియన క్షిపణి శకలాలుభారత్- పాకిస్థాన్ దాడుల నేపత్యంలో శనివారం ఢిల్లీలో పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిన్యూఢిల్లీలో శనివారం తన నివాసంలో భద్రతా అధికారులు, రక్షణ మంత్రి రాజ్ నాథ్‌తో నిర్వహించిన హై లెవల్ మీటింగ్‌లో మాట్లాడుతన్న ప్రధాని మోడీఫిరంగి షెల్ తాకిన తరువాత గాయపడి మరణించిన అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా కుటుంబ సభ్యులను శనివారం రాజౌరి పట్టణంలో పరామర్శిస్తున్న జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాన్యూఢిల్లీలో శనివారం ఆపరేషన్ సిందూర్ గురించి వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్న్యూఢిల్లీలో శనివారం ఆపరేషన్ సిందూర్ గురించి వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిన్యూఢిల్లీలో శనివారం ఆపరేషన్ సిందూర్ గురించి వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం శ్రీనగర్‌లో పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం అందమైన రంగోలి, ఫ్లకార్డులతో నమామి గంగే గంగా విచార్ మంచ్ సభ్యులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.