ఆపరేషన్ సిందూర్‌పై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జెపి నడ్డా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు & రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర పార్టీల నాయకులుఆపరేషన్ సిందూర్‌పై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు & రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, డిఎంకె నేత టిఆర్ బాలు ఇతర నాయకులు.ఆపరేషన్ సిందూర్‌పై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానంతరం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, టిఎంసి నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ ఇతర పార్టీల నాయకులుఆపరేషన్ సిందూర్ సక్సెస్ నేపథ్యంలో కర్ణాటకలోని చిక్మగళూరులో భారత సాయుధ దళాలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యంఆపరేషన్ సిందూర్ సక్సెస్ నేపథ్యంలో కోల్‌కతాలో గురువారం భారత సాయుధ దళాలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు