న్యూఢిల్లీలో శనివారం రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీతో అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకోన్యూఢిల్లీలో శనివారం రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీతో అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకోన్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శనివారం అంగోలా రిపబ్లిక్ అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకోకు స్వాగతం పలుకుతున్న ప్రధానమంత్రి మోడీ. చిత్రంలో రాష్ట్రపతి ముర్ముఢిల్లీలోని రాజ్ఘాట్లోమహాత్మా గాంధీ సమాధి వద్ద శనివారం నివాళులు అర్పిస్తున్న అంగోలా రిపబ్లిక్ అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకోన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం ప్రధాని మోడీతో అంగోలా రిపబ్లిక్ అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకోన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం ప్రధాని మోడీతో భేటీ అయిన అంగోలా రిపబ్లిక్ అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకోన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం ప్రధానమంత్రి మోడీ, అంగోలా రిపబ్లిక్ అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకో సమక్షంలో భారత్, అంగోలా మధ్య జరిగిన ఎంఒయులను మర్చుకొంటున్న ఇరు దేశాల విదేశాంగ మంత్రులున్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత్, అంగోలా మధ్య పలు ఒప్పందాలు జరిగిన అనంతరం శనివారం మీడియాతో ప్రధాన మంత్రి ఓమడీ, అంగోలా రిపబ్లిక్ అధ్యక్షుడు జోవో మాన్యుయేల్ గొన్కాల్వ్స్ లౌరెంకోశ్రీనగర్లోని దాల్ సరస్సు వద్ద శనివారం పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిపహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత శనివారం జమ్మూలోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా.గురుగ్రామ్‌లో శనివారం కురిసిన భారీ వర్షంతో చెరువును తలపిస్తున్న రహదారిలోనే పయనిస్తున్న వాహనాలుజమ్మూ & కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సరూలాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఎల్ఓసి వద్ద కాల్పులు జరిగితే పాఠశాల విద్యార్థులు భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతారు.పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన శుభం ద్వివేది కుటుంబ సభ్యులు ప్రయాగ్‌రాజ్‌లోని సంగంలో శనివారం గంగా నదిలో అతని చితాభస్మాన్ని నిమజ్జనం చేస్తున్న దృశ్యంఉత్తర గోవాలోని లైరాయ్ దేవి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యంముంబయిలో వేవ్స్ -2025 సదస్సులో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.ముంబయిలో వేవ్స్-2025లో శనివారం ప్రసంగిస్తున్న అననయ్ జైన్. చిత్రంలో సుబి చతుర్వేది, ఉతారా గణేష్, పల్లవి గుర్జార్.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.