న్యూఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని వార్డ్-55లో పేరుకుపోయిన చెత్తను గురువారం ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తున్న సిఎం రేఖా గుప్తాగురువారం న్యూఢల్లీలో లోక్మాత అహల్యాబాయి హోల్కర్ మహిళా సమ్మాన్ కమలా పవర్ ఉమెన్ అవార్డులను అందజేస్తున్న కేంద్ర రోడ్డు రవాణ & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, చిత్రంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తదితరులుగురువారం న్యూఢల్లీలో లోక్మాత అహల్యాబాయి హోల్కర్ మహిళా సమ్మాన్ కమలా పవర్ ఉమెన్ అవార్డులను అందజేస్తున్న కేంద్ర రోడ్డు రవాణ & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, చిత్రంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తదితరులున్యూఢిల్లీలో గురువారం జరిగిన రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్ 2025-లిమిట్లెస్ ఇండియా సదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీప్రతిపాదిత అడ్వకేట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం సిమ్లాలో నిరసన ప్రదర్శన జరుపుతున్న న్యాయవాదులుఉత్తరాఖండ్లోని ముఖ్వాలో గురువారం హిమాలయాను వీక్షిస్తున్న ప్రధాని మోడీత్తరాఖండ్లోని ముఖ్వాలో గురువారం మా గంగా శీతాకాల పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన మంత్రి మోడీముంబయి విమానాశ్రయంలో గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న దృశ్యం గురువారం జైపూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో పిడికెఎఫ్ యొక్క ఆర్టిసాన్ కలెక్టివ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.గురువారం చెన్నై లో త్రిభాషా విధానానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న బిజెపి నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.