అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళల ఖాతాల్లోకి మొదటి విడత 2500 రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం న్యూఢిల్లీలో ఆందోళన చేస్తున్న అతిషి ఇతర ఆప్ నాయకులుబెంగళూరులో మిడ్ డే మీల్ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆందోళన చేస్తున్న అఖిల కర్ణాటక అక్షర దాసోహ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులుకర్ణాటకలో అంగన్వాడీ పోషకాహార కుంభకోణంపై మంగళవారం హుబ్లీలో ఆందోళన చేస్తున్న బిజెపి మహిళా కార్యకర్తలున్యూఢిల్లీలో మంగళవారం వెదురు తోటల పెంపకం డ్రైవ్‌ను ప్రారంభించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, సిఎం ముఖ్యమంత్రి రేఖ గుప్తాదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్కును న్యూఢిల్లీలో మంగళవారం జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీజమ్మూలో మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాజమ్మూలో మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రసంగిస్తున్న జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (JKPC) ఎమ్మెల్యే సజాద్ లోన్భారత్లో ఓటింగ్ శాతం పెంపు కోసం అమెరికా $21 మిలియన్లు నిధులు మంజూరు చేసిందనే ఆరోపణలపై మంగళవారం కోల్‌కతాలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలుగుజరాత్లోని వంటారాలో వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రంలో పక్షులతో ప్రధాని మోడీమంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బడ్జెట్ అనంతర వెబ్నార్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి మోడీన్యూఢిల్లీలో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకొన్న ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (78వ బ్యాచ్) శిక్షణార్థులున్యూఢిల్లీలో మంగళవారం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (78వ బ్యాచ్) శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్యూఢిల్లీలోని DRDO భవన్లో మంగళవారం ‘అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, విపత్తు సహాయ కార్యకలాపాల’పై ఎగ్జిబిషన్ ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలోని DRDO భవన్లో మంగళవారం ‘అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, విపత్తు సహాయ కార్యకలాపాల’పై ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలోని DRDO భవన్లో మంగళవారం ‘అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, విపత్తు సహాయ కార్యకలాపాల’పై నిర్వహించిన ఎగ్జిబిషన్ లో గన్ ను పరిశీలిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్బీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్యపై మంగళవారం థానేలోని ఆందోళన చేస్తున్న శివసేన (షిండే) కార్యకర్తలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.