సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర సహాయ మంత్రి మంత్రి బి. ఎల్. వర్మన్యూఢిల్లీలో ఆదివారం జరిగిన వింటేజ్ & క్లాసిక్ కార్ ర్యాలీ దృశ్యంచమోలి జిల్లాలోని మానా ప్రాంతంలో హిమపాతం కారణంగా మంచుకింద చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆదివారం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది.చమోలి జిల్లాలోని మానా ప్రాంతంలో హిమపాతం కారణంగా గాయపడిన కార్మికులు జోషిమత్‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యంఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో మానా – బద్రీనాథ్ మధ్య ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) శిబిరంపై హిమపాతం తర్వాత ఆదివారం కూడా కొనసాగుతున్న సహాయక చర్యలుపాట్నాలోని గాంధీ మైదానంలో ఆదివారం జరిగిన ‘బాద్‌లో బీహార్ మహాజుతన్’ ర్యాలీలో మాట్లాడుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI-ML) జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య.ఫరీదాబాద్‌లో ఆదివారం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత సిరా గుర్తును చూపిస్తున్న ఓటర్లుసోనిపట్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆదివారం ఓటు వేసిన తర్వాత సిరా గుర్తును చూపిస్తున్న ఓటర్లుప్రయాగ్రాజ్లో 2025 మహాకుంభ్ ముగిసిన నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద ఉన్న చెత్తను ఆదివారం కూడా తొలగిస్తున్న కార్మికులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.