మణిపూర్ లో శాంతిభద్రతల పై శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాహైదరాబాద్లో AIMIM పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసికి గజమాల వేసి శుభాకాంక్షలు తెలుపుతున్న పార్టీ నాయకులు.న్యూఢిల్లీలో శనివారం జరిగిన అరుణాచల్ జిఐ మహోత్సవ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్ రిజిజు, అరుణాచల్ సిఎం పెమా ఖండూహిమాచల్ ప్రదేశ్‌లోని కులులో శనివారం కురిసిన భారీ వర్షానికి బురదమయమైన రాహదారిపై వెళ్తున్న వాహనాలురాంబన్లోని మెహర్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన పడడంతో రోడ్డులో కొంత భాగం దెబ్బతిన్న కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేసిన దృశ్యం9న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం న్యూస్ఎక్స్ వరల్డ్ ఛానల్‌ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం న్యూస్ఎక్స్ వరల్డ్ ఛానల్‌ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం న్యూస్ఎక్స్ వరల్డ్ ఛానల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం న్యూస్ఎక్స్ వరల్డ్ ఛానల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగుజరాత్లోని కచ్‌లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన ‘ధోలవీర’ని శనివారం సందర్శించిన అనంతరం అక్కడి అధికారులతో గ్రూప్ ఫొటోదిగిన రాష్ట్రపతి ముర్ముగుజరాత్లోని కచ్‌లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన ‘ధోలవీర’ని శనివారం సందర్శించిన రాష్ట్రపతి ముర్ముజనౌషధి దివస్‌ను పురస్కరించుకుని, జనౌషధి జనచేతన అభియాన్ కింద ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) బ్రాండింగ్‌తో కూడిన జనౌషధి రథ్ & వ్యాన్లను శనివారం న్యూఢిల్లీలో జెండా ఊపి ప్రారంభిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా. చిత్రంలో కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియా పటేల్జనౌషధి దివస్‌ను పురస్కరించుకుని శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్లను ఎగురవేస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా. కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియా పటేల్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం 49వ సివిల్ అకౌంట్స్ డే వేడుకలలో బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం 49వ సివిల్ అకౌంట్స్ డే వేడుకలలో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం 49వ సివిల్ అకౌంట్స్ డే వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ప్రయాగ్రాజ్లో మహాకుంభ్ ముగిసిన తర్వాత టెంట్లను, తాత్కాలిక గుడారాలను తొలగిస్తున్న దృశ్యంతమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన 72వ పుట్టినరోజు సందర్భంగా శనివారం చెన్నైలో మాజీ సిఎం కరుణానిధి భార్య రాజాతి అమ్మాళ్‌ను కలుసుకొన్న దృశ్యం. చిత్రంలో డిఎంకె నాయకురాలు కనిమొళి కరుణానిధి కూడా ఉన్నారు.వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని మనా సమీపంలో హిమపాతం సంభవించిన ప్రదేశం నుంచి బిఆర్ఓ కార్మికులను తరలిస్తున్న దృశ్యంఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని మనాలో హిమపాతం సంభవించిన ప్రదేశం నుండి గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్‌కు తరలిస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.