తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ రసాయన పరిశ్రమలో సొమవారం రియాక్టర్ పేలిన దృశ్యంతెలంగాణలో సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ రసాయన పరిశ్రమలో సొమవారం రియాక్టర్ పేలిన దృశ్యంతెలంగాణలో సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ రసాయన పరిశ్రమలో సొమవారం రియాక్టర్ పేలి ఎగసిపడుతున్న మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బందితెలంగాణలో సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ రసాయన పరిశ్రమలో సొమవారం రియాక్టర్ పేలి ఎగసిపడుతున్న మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బందిజైపూర్లో సోమవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ప్రాంగణంలో మొక్కను నాటుతున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగురుగ్రామ్లోని ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ట్రాఫిక్ జామ్ దృశ్యంజమ్మూలోని రామ్ మందిర్ బేస్ క్యాంప్ వద్ద సోమవారం అమర్నాథ్ యాత్ర 2025 రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న సాధువులు నినాదాలు చేస్తున్న దృశ్యంజార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా సోమవారం కొట్టుకుపోయిన వంతెన దృశ్యంకోల్కతాలోని ఒక లా కళాశాలలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా సోమవారం ఆందోళన చేస్తున్న జూనియర్ న్యాయవాదులు, లా విద్యార్థులుమహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం హిందీని కలిగి ఉన్న మూడు భాషల విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో సోమవారం ముంబయిలో సంబురాలు చేసుకుంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సభ్యులుహిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని తపోవన్‌లో సోమవారం కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఇండియా రీజియన్ జోన్ II వార్షిక సదస్సు లో ప్రసంగిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాహిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని తపోవన్‌లో సోమవారం కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఇండియా రీజియన్ జోన్ II వార్షిక సదస్సు ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, చిత్రంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులుసోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బిజెపి అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న రాంచందర్‌రావు. చిత్రంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపి అరుణ తదితరులుసోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బిజెపి అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వచ్చిన రాంచందర్‌రావు తో అభిమానులు , పార్టీ కార్యకర్తలుసిమ్లాలోని భట్టా కుఫర్లో సోమవారం భారీ వర్షం కారణంగా కూలిపోయిన బహుళ అంతస్తుల భవనం దృశ్యంఉత్తరాఖండ్లోని చంపావత్‌లో వరద పీడిత ప్రాంతాలలో సోమవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో పాల్గొన్న SDRF, సైన్యం, SSB, అగ్నిమాపక శాఖ, పోలీసుల సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.