వారణాసిలో మంగళవారం జరిగిన సెంట్రల్ జోనల్ కౌన్సిల్ 25వ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సిఎం యోగీ ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్వారణాసిలో మంగళవారం జరిగిన సెంట్రల్ జోనల్ కౌన్సిల్ 25వ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సిఎం యోగీ ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్మహారాష్ట్రలోని భివాండిలో మంగళవారం భారీ వర్షాల కారణంగా ఇళ్లపై విరిగిపడిన కొండచరియలున్యూఢిల్లీలోని CR పార్క్ వద్ద మంగళవారం ఢిల్లీ PWD మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ సమక్షంలో PWD కార్మికులు రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చివేస్తున్న దృశ్యంమంగళవారం మహబూబ్నగర్ లో మీడియాతో మాట్లాడుతున్న ఎంపి డి.కె అరుణమంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతున్న ఎంపి ఈటల రాజేందర్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన శ్రీ నారాయణ గురు & మహాత్మా గాంధీల చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో శ్రీ నారాయణ గురు చిత్రపటం వద్ద పుష్పాంజలి అర్పిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన శ్రీ నారాయణ గురు & మహాత్మా గాంధీల చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి మోడీకి జ్ఞపికను అందజేస్తున్న నిర్వాహకులున్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో మంగళవారం జరిగిన విక్షిత్ భారత్కు ఎగుమతి-ఆధారిత వృద్ధి అనే అంశంపై జరిగిన ఎగ్జిమ్ బ్యాంక్ ట్రేడ్ కాన్క్లేవ్-2025లో బుక్లెట్ను విడుదల చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తదితరులుమంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సిఎం రేవంత్, డి.సిఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సిఎం రేవంత్, డి.సిఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్అహ్మదాబాద్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల 148వ వార్షిక రథయాత్ర ఊరేగింపుకు ముందు మంగళవారం జగన్నాథ ఆలయం వెలుపల మోహరించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది.మంగళవారం ఉదయం నుంచి దక్షిణ, మధ్య గుజరాత్లో కుండపోత వర్షాలు కురువడంతో నడుములోతు నీటిలో రోడ్డు దాడుతున్న దృశ్యంమంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించిన రతు భరోసా వేడుకల్లో మాట్లాడుతున్న సిఎం రేవంత్మంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించిన రతు భరోసా వేడుకల్లో పాల్గొన్న సిఎం రేవంత్, డి.సిఎం భట్టి, పొంగులేటి, తుమ్మల, జూపల్లి తదితరులుమంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించిన రతు భరోసా వేడుకల్లో పాల్గొన్న రైతులుమంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించిన రతు భరోసా వేడుకల్లో పాల్గొన్న రైతులుస్థానిక అధికారులు తమ రోడ్డు పక్కన వ్యాపారాలను ఆపడానికి తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా మంగళవారం బెంగళూరులో ఆందోళన చేస్తున్న వీధి వ్యాపారులుఉత్తరకాశీ జిల్లా యమునోత్రి సమీపంలోని నౌకాయించిలో కొండచరియలు విరిగిపడిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన SDRF సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.