శనివారం హైదరాబాద్‌లో ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి తదితరులుఇరాన్ నుండి అర్మేనియా మీదుగా శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న భారత్ విద్యార్థులువరంగల్లులోని సుబేదారి పోలీసు స్టేషన్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేస్తున్న ప్రధానమంత్రి మోడీ, ఎపి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఎపి సిఎం చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీహైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, తదితరులుహైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరితిరువనంతపురంలోని అంచుతెంగు సమీపంలోని మాంపల్లి వద్ద శక్తివంతమైన అలలు ఒడ్డుకు ఢీకొంటుంన్న దృశ్యంఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు మాటామంతిడెహ్రాడూన్లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ లైన్ మైదానంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా సాధన చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో యోగా సాధన చేస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాన్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో యోగా సాధన చేస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాహర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్హర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాన్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాన్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లామెహ్రౌలిలోని కుతుబ్ మినార్ వద్ద శనివారం నిర్వహించిన 11వ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవంస వేడుకల్లో యోగా సాధన చేస్తున్న ప్రజలుజమ్మూ & కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లోని నార్తర్న్ కమాండ్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (వేడుకల్లో యోగా సాధన చేస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్జమ్మూ & కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లోని నార్తర్న్ కమాండ్‌లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (వేడుకల్లో యోగా సాధన చేస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్హర్యానాలో శనివరాం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో యోగా సాధన చేస్తున్న హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, యోగా గురువు బాబా రామ్దేవ్న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ సమాధి వద్ద శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో యోగా సాధన చేస్తున్న ప్రజలున్యూఢిల్లీ IARIలోని కిసాన్ మేళా గ్రౌండ్లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్న్యూఢిల్లీ IARIలోని కిసాన్ మేళా గ్రౌండ్లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ఆగ్రాలోని తాజ్ మహల్ వెనుక ఉన్న దసరా ఘాట్‌లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న ప్రజలువైజాగ్లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న ప్రజలువైజాగ్లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న ప్రజలువైజాగ్లో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో యోగా సాధన చేస్తున్న ప్రజలున్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంలో యోగా సాధన చేస్తున్న ఓ బుడ్డోడు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.