గత వారం అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ భౌతిక కాయం వద్ద మంగళవారం ముంబయిలో నివాళులర్పిస్తున్న తండ్రి తండ్రి పుష్పరాజ్ సభర్వాల్, ఇతర కుటుంబ సభ్యులుజమ్ము కాశ్మీర్ అనంత్‌నాగ్‌లో బేతాబ్ లోయ తిరిగి తెరిచిన నేపథ్యంలో మంగళవారం లోపలికి ప్రవేశించడానికి వేచి ఉన్న సందర్శకులుమంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోర మండలో సబ్‌స్టేషన్ కు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుమంగళవారం హైదరాబాద్‌లో గోశాలలపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతాధికారులున్యూఢిల్లీలోని టిస్ హజారీలో మంగళవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవానికి హాజరైని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపుదుచ్చేరిలోని పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన సైన్స్ ఫేర్‌ను తిలకిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన సుదర్శన్ కాన్క్లేవ్ 2025లో ప్రసంగిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీగౌహతిని ఉత్తర గౌహతితో కలిపే బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణంలో ఉన్న ఆరు లేన్ల వంతెన దృశ్యంకర్ణాటకలోని మంగళూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతిన్న ఇళ్లుహిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా మండి-జాహు రహదారి సమీపంలోని పాత్రిఘాట్ వద్ద మంగళవారం లోయలో పడిన బస్సుకోల్కతాలో మంగళవారం భారీ ర్యాలీగా సచివాలయ ముట్టడికి వెళ్తున్న మధ్యాహ్న భోజన కార్మికులున్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిన్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.