న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం జరిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహాయ కమిషనర్ల సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం జరిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహాయ కమిషనర్లు & విపత్తు ప్రతిస్పందన దళాల వార్షిక సమావేశంలో ICR-ER ప్లాట్‌ఫామ్, NDEM 2.0 లైట్ మొబైల్ యాప్ & అస్సాం వరదల అట్లాస్‌ను ఆవిష్కరిస్తున్నకేంద్ర హోంమంత్రి అమిత్షాన్యూఢిల్లీలో ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (IPC) నిర్వహించిన 2వ విధాన నిర్ణేతల వేదిక సమావేశాన్ని జ్యోతి వెలింగించి ప్రారంభిస్తున్నఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్.ఢిల్లీలోని వజీర్పూర్ ప్రాంతంలోని రైల్వే లైన్ల సమీపంలో ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో భాగంగా నిర్మాణాలను కూల్చివేసిన తర్వాత సోమవారం శిథిలాల దగ్గర నివాసితులు.సోమవారం హైదరాబాద్‌లోని ఎసిబి కార్యాలయం వద్ద బిఆర్ ఎస్ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రి కెటిఆర్సైప్రస్లోని నికోసియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలుకుతున్న అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్సైప్రస్లోని నికోసియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో సోమవారం గౌరవ వందనం స్వీకరిస్తున్నప్రధానమంత్రి మోడీసైప్రస్లోని నికోసియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో సోమవారం ప్రధానమంత్రి మోడీనికోసియాలో సోమవారం సైప్రస్ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్’ని స్వీకరించిన ప్రధాని మోడీ. చిత్రంలో అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్సైప్రస్లోని నికోసియాలోని సోమవారం అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ తో సమావేశమైన ప్రధానమంత్రి మోడీనికోసియాలో సోమవారం సైప్రస్ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్’ని ప్రధాని మోడీకి అందజేస్తున్న అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్నికోసియాలో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి మోడీసైప్రస్లోని నికోసియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో సోమవారం ప్రధానమంత్రి మోడీసోమవారం నికోసియా విమానాశ్రయం నుంచి నుండి కెనడాలోని ఆల్బెర్టాకు బయలుదేరుతున్న మోడీకి వీడ్కోలు పలుకుతున్న దృశ్యంముంబయిలోని గిర్గావ్ మెట్రో స్టేషన్ సమీపంలోని బాబాసాహెబ్ జయకర్ మార్గ్‌లో భారీ వర్షాలకు సోమవారం రోడ్డు మధ్యలో ఏర్పడిన గొయ్యి.సోమవారం హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్, డి.సిఎం భట్టి, మంత్రి తుమ్మలఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ భౌతిక కాయం వద్ద సోమవారం నివాళులర్పిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ భౌతికకాయాన్ని సోమవారం అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రి మార్చురీ నుండి తరలిస్తున్న దృశ్యంమహారాష్ట్రలోని సోలాపూర్‌లో వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా సోమవారం విద్యార్థులను పూలతో స్వాగతిస్తున్న ఉపాధ్యాయులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.