ఉత్తరప్రదేశ్ అమేథి జిల్లాలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం మినీ ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్ దృశ్యంలక్నోలో ఆదివారం పోలీసు సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.ఇంధనం అయిపోయిన తర్వాత శనివారం రాత్రి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్.ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ సిఎం రేవంత్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న ఎన్టీవోల ప్రతినిధులుపంజాబ్ ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్కు ఆదివారం చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు స్వాగతం పలుకుతున్న బిజెపి కార్యకర్తలుబెంగళూరులో ఆదివారం జెడి (ఎస్) పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా పార్టీ అధినేత దేవెగౌడ, తన కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిజమ్మూ శివార్లలోని ఒక తోటలో ఆదివారం తాజాగా కోసిన మామిడిపండ్లను పెట్టెలో సద్దుతున్న కార్మికుడు.ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయానికి ఆదివారం భారీగా విచ్చేసిన భక్త జనంసైప్రస్లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్సైప్రస్లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్సైప్రస్లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల పర్యటనకు బయలుదేరే ముందు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీకేరళ కొల్లం జిల్లాలోని ఓచిరా పదనిలంలో ఆదివారం జరిగిన ‘ఓచిరా కలి’ ఉత్సవంలో పాల్గొన్న ప్రజలుఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులను తరలించాలని ఆదివారం శ్రీనగర్‌లో ప్రదర్శన జరుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రలుజమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ సందర్శనార్థం ఆదివారం భారీగా తరలి వచ్చిన పర్యాటకులుపుణే జిల్లాలో ఇంద్రాయని నదిపై ఉన్న ఇనుప వంతెన ఆదివారం కూలిపోయిన దృశ్యంఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ మందిరం సమీపంలో కూలిపోయిన హెలికాప్టర్ శకలాలను తొలగిస్తున్న NDRF, SDRF సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.