





విక్షిత్ భారత్ కా అమృత్ కాల్: సేవ, సుశాసన్ ఔర్ గరీబ్ కళ్యాణ్ కే 11 సాల్ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంబిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. చిత్రంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇతర పార్టీ నేతలు

