శనివారం న్యూఢిల్లీలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన అధికారులను అభినందిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షానక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన అధికారులు శనివారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన దృశ్యంగౌహతిలోని రూప్‌నగర్ ప్రాంతంలో శనివారం ఇళ్లపై పడిపోయిన భారీ రాయిని తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బంది.హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని డాక్టర్ వైఎస్ పర్మార్ హార్టికల్చర్ & ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శనివారం ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో డాక్టర్ వైఎస్ పర్మార్ హార్టికల్చర్ & ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయంలో శనివారం జ్యోతి వెగిలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్కేదార్నాథ్ ధామ్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ శనివారం రుద్రప్రయాగలోని గుప్త్ కాశిలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారు.కేదార్నాథ్ ధామ్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ శనివారం రుద్రప్రయాగలోని గుప్త్ కాశిలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారు.జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్లో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడానికి శనివారం సిద్ధంగా ఉన్న ప్రయాణికులుజమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్లో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ముందు ఫోటోలకు పోజులిస్తున్న ప్రయాణికులున్యూఢిల్లీలోని జామా మసీదులో శనివారం ‘ఈద్-ఉల్-అజా’ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లీం సోదరులుఅంతర్జాతీయ విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల సదస్సు (ICDRI) 2025లో శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(రిపబ్లికన్) ఆండీ బార్, ఇండియా కాకస్ సహ-చైర్ (డెమొక్రాట్) రో ఖన్నా, ఇండియా కాకస్ సహ-వైస్-చైర్ (డెమొక్రాట్) మార్క్ వీసీతో సమావేశమైన కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ నేతృత్వంలోని అఖిపక్ష బృందంలండన్లోని స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.