న్యూఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషిన్యూఢిల్లీలో గురువారం ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్న్యూఢిల్లీలో గురువారం ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్న్యూఢిల్లీలో గురువారం విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ అయిన కజకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మురత్ నూర్ట్లూప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం న్యూఢిల్లీలోని తన నివాసంలో మొక్కను నాటుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం న్యూఢిల్లీలోని తన నివాసంలో మొక్కను నాటుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో ‘ఏక్ పెడ్ మా కే నామ్’ లో భాగంగా గురువారం మొక్కను నాటుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో ఢిల్లీ సిఎం రేఖా గుప్తా తదితరులుప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ముంబయి సముద్ర తీరంలో మహిమ్ బీచ్ వద్ద బీచ్ క్లీనప్ డ్రైవ్‌లో పాల్గొన్న స్వచ్ఛంధ సేవకులున్యూఢిల్లీలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన కిర్గిజ్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి జీన్బెక్ కులుబాయేవ్ బృందంన్యూఢిల్లీలో గురువారం ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కిర్గిజ్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి జీన్బెక్ కులుబాయేవ్న్యూఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుఅమెరికాలోని వాషింగ్టన్ డిసిలో యుఎస్ సెనేట్ విదేశాంగ కమిటీ , సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ సీనియర్ సభ్యులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందంవారణాసిలో గంగా దసరా సందర్భంగా గురువారం గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తున్న భక్తులుథాయిలాండ్లోని రాయల్ థాయ్ నావల్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యోగా సాధన చేస్తున్న దృశ్యంఅయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో గురువారం శ్రీ రామ దర్బార్, ఇతర దేవతా విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.