అసోంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం లఖింపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో వరద బాధిత ప్రజలను పరామర్శిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఓ వృద్ధురాలుసోమవారం లఖింపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం వరద బాధిత ప్రజలకు జరుగుతున్న సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తున్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మరుద్రప్రయాగలోని కేదార్నాథ్ ఆలయాన్ని సోమవారం సందర్శించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాకు సోమవారం న్యూఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో భేటీ అయిన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాన్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో సమావేశమైన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాన్యూ ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాన్యూఢిల్లీలో సోమవారం ఇండియా- పరాగ్వే మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి సమావేశం దృశ్యంలండన్లోని టావిస్టాక్ స్క్వేర్ గార్డెన్స్‌లోని సోమవారం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిపక్ష ప్రతినిధి బృందం.లండన్‌లోని ప్రవాస భారతీయలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ . చిత్రంలో అఖిపక్ష ప్రతినిధి బృందం సభ్యులు పురందేశ్వరి తదితరులుసిక్కింలోని ఛాటెన్‌లోని సైనిక శిబిరంలో కొండచరియలు విరిగిపడిన దృశ్యం. ఈ ఘటనలో ముగ్గురు సైనిక సిబ్బంది మరణించారు, ఆరుగురు భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు.న్యూఢిల్లీలో నిర్వహించిన YOGOTSAV-2025లో యోగా సాధన చేస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.