గురువారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని కిందికి వదిలిన దృశ్యంఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా చిత్రకోట్ జలపాతం వద్ద గురువారం ఇంద్రావతి నది ఉప్పొంగుతోన్నదృశ్యంకోల్కతాలో లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఆందోళన చేస్తున్న భారతీయ జనతా యువ మోర్చా నాయకులు, కార్యకర్తలుబెంగళూరులోని సంపంగి రామ నగర్లో గురువారం కూలిపోయిన భవనం వద్ద శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బందిఢిల్లీ పోలీస్ కమిషనర్గా గురువారం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ బి కె సింగ్న్యూఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన 18వ ఇండియా మామిడి పళ్ల ఉత్సవంలో స్టాళ్లను పరిశీలిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ.గాంధీనగర్లో గురువారం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో భేటీ అయిన నేపాల్ పార్లమెంటు సభ్యులుపంజాబ్ సంగ్రూర్ జిల్లాలోని సునమ్లోని షహీద్ ఉధమ్ సింగ్ స్మారక చిహ్నం వద్ద ఉన్న మ్యూజియంను గురువారం సందర్శించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.గురువారం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాను అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగురువారం హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టును నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేస్తున్న జస్టిస్ పి.సి. ఘోష్పార్లమెంటు ప్రాంగణంలో గురువారం ఆందోళన చేస్తున్ కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ, ఇతర విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలుపార్లమెంటు ఆరణలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ సమాలోచనలు చేస్తున్న ఎంపీలు రాహుల్, ప్రియాంకపార్లమెంటు ఆవరణలో గురువారం మీడియాతో మాట్లాడుతన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. చిత్రంలో ఎంపి ప్రియాంక గాంధీగోస్వామి తులసీదాస్ జయంతి సందర్భంగా చిత్రకూట్లో గురువారం ఆయన విగ్రహం నివాళులర్పిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.