పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో ఆదివారం భజనలు చేస్తూ ర్యాలి నిర్వహించిన భక్తులుఉత్తరాఖండ్ మానస దేవి ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వ్యక్తిని హరిద్వార్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యంఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగిన అనంతరం భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితమిళనాడులోని గంగైకొండ చోళపురం వద్ద ఆదివారం ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలుతమిళనాడులోని గంగైకొండ చోళపురం వద్ద ఆదివారం ప్రధానమంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన మోడీ భారీ కటౌట్తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆదివారం జరిగిన ఆది తిరువత్తిరై ఉత్సవంలో బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న ప్రధానమంత్రి మోడీ. చిత్రంలో తమిళనాడు గవర్నర్ తిరు ఆర్. ఎన్. రవి తదితరులుతమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆదివారం జరిగిన ఆది తిరువత్తిరై ఉత్సవంలో ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి మోడీ.తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీతమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీతమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆదివారం జరిగిన ఆది తిరువత్తిరై ఉత్సవంలో ప్రధానమంత్రి మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న తమిళనాడు గవర్నర్ తిరు ఆర్. ఎన్. రవితమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆదివారం జరిగిన ఆది తిరువత్తిరై ఉత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోడీ, తమిళనాడు గవర్నర్ తిరు ఆర్. ఎన్. రవి తదితరులుతమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని ఆదివారం సందర్శించిన ప్రధాని మోడీతమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని ఆదివారం సందర్శించిన ప్రధాని మోడీతమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని ఆదివారం సందర్శించిన ప్రధాని మోడీపాట్నా మ్యూజియంలో కొత్తగా నిర్మించిన భవనాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం చిత్రపటాన్ని తిలకిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్హైదరాబాద్లోని లాల్ దర్వాజాలో ఆదివారం బోనాల పండుగను పురస్కరించుకుని సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం తీసుకువస్తున్న ఒలింపిక్ పతక విజేత పివి సింధుప్రధాని మోడీ తమిళనాడు పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా తిరుచ్చిలో ఆదివారం నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలుపాట్నాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు భారీ పూలమాల వేస్తున్న అభిమానులుఆదివారం ముంబయిలో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.