శనివారం చింతూరు- విఆర్ పురం వద్ద నీట మునిగిన రహదారిశనివారం చింతూరు వద్ద శబరి వరద దృశ్యంఅస్సాంలోని నాగావ్ జిల్లాలో శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆల్ అస్సాం మైనారిటీస్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యులుశనివారం నల్సార్ స్నాతకోత్సవంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సుప్రీం కోర్టు సిజెఐ జస్టిస్ గవాయ్, హైకోర్టు సిజె హైకోర్టు సిజె సుజయ్‌పాల్, తెలంగాణ సిఎం రేవంత్ తదితరులులడఖ్లోని లేహ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాన్యూఢిల్లీ వెల్కమ్ ఏరియాలోని జంతా కాలనీలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయిన ప్రదేశాన్ని శనివారం సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రాన్యూఢిల్లీలోని భారత్ మండపంలో 15వ ఇండియన్ హౌస్‌వేర్ షో లో స్టాళ్లను తిలకిస్తున్న సందర్శకులుతిరువనంతపురంలో శనివారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సత్కరిస్తున్న కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్లక్నోలో శనివారం భారీ వర్షం తర్వాత చార్బాగ్ రైల్వే స్టేషన్ వద్ద వరద నీటితో నిండిన రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులుశనివారం న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కింద నియామక పత్రాల పంపిణీని ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి మోడీఅహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కోసం ముంబైలోని ఒక చర్చిలో శనివారం ప్రత్యక ప్రార్థనలు నిర్వహించిన దృశ్యంశనివారం హైదరాబాద్‌లో సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన బిసి సంఘాల ప్రతినిధులుగురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బలిదాన్ సందేశ్ యాత్రను శనివారం లక్నోలో ప్రారంభించిన యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్శనివారం హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.