జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని శేష్నాగ్ ప్రాంతానికి సమీపంలో గురువారం అమర్నాథ్ వెళ్తున్న యాత్రికుడికి వైద్య సహాయం అందిస్తున్న మౌంటెన్ రెస్క్యూ టీం సభ్యులురాంచీలో గురువారం జరిగిన తూర్పు జోనల్ కౌన్సిల్ 27వ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు జ్ఞాపికను అందజేస్తున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ఎగువన కురిసిన భారీ వర్షాలతో గురువారం భద్రచలం వద్ద ఉగ్రగోదావరిన్యూఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద గురువారం వర్షంలోనే వెళ్తున్న ప్రజలుజమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలోని చీనాబ్ వంతెనను గురువారం మేఘాలు చుట్టుముట్టిన అందమైన దృశ్యంఏలూరులోని ఒక ఫ్యాక్టరీలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఎగసిపడుతున్న మంటలుగురుగ్రామ్లో ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని సదరన్ పెరిఫెరల్ రోడ్ వద్ద భారీ వర్షానికి గురువారం కుంగిన రోడ్డులో బోల్తా పడిన మద్యం లోడుతో ఉన్న ట్రక్కుగురువారం గురు పూర్ణిమ సందర్భంగా హరిద్వార్‌లోని గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులుగురువారం హైదరాబాద్‌లో కేబినెట్ భేటీ వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరలుఐదు దేశాల పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని గురువారం ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని నీతి ఆయోగ్‌లో గురువారం జరిగిన రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలులను బలోపేతం చేయడానికి ఒక రోడ్‌మ్యాప్ నివేదిక విడుదల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ.చిత్రంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.