అనంతనాగ్ జిల్లా పహల్గామ్ బేస్ క్యాంప్‌లో అమర్నాథ్ కు వెళ్లే యాత్రికులతో సోమవారం మాట్లాడుతున్న జమ్మూ,కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకేరళలోని కొచ్చిలో నేషనల్ వర్శిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ (NUALS) విద్యార్థులు, అధ్యాపకులతో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్కొత్తగా నవీకరించబడిన భూ రెవెన్యూ రికార్డులలో వ్యత్యాసాలపై సోమవారం నోయిడాలో ఆందోళన చేస్తున్న రైతులుగురుగ్రామ్లో భారీ వర్షం తర్వాత సోమవారం ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డుపై భారీ గా ట్రాఫిక్ జామ్ దృశ్యంగురుగ్రామ్లో భారీ వర్షం తర్వాత సోమవారం ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డుపై భారీ గా ట్రాఫిక్ జామ్ దృశ్యంహరిద్వార్లో కన్వర్ యాత్ర ప్రారంభానికి ముందు శివుని పూజ కోసం సోమవారం గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకురావడానికి వెళ్తున్న కన్వర్యాలుకొట్టాయం మెడికల్ కాలేజీ భవనం కూలి ఒక మహిళ మరణించిన ఘటనపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తిరువనంతపురంలో నిర్వహించిన ఆందోళనలో బారీకేడ్లను ఎక్కి నినాదాలు చేస్తున్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తన్యూఢిల్లీలో సోమవారం జరిగిన రక్షణ ఖాతాల విభాగం (DAD) కంట్రోలర్ల సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మాన్సుక్ మాండవీయతో భేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్సోమవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వనమహోత్సవంలో మొక్కను నాటుతున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి కొండా సురేఖ తదితరులున్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) 96వ వార్షిక సర్వసభ్య సమావేశంలో బుక్‌లెట్‌ను ప్రదర్శిస్తున్న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సైన్స్ & టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మత్స్య, పశుసంవర్ధక మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘేల్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, మైనారిటీ వ్యవహారాల మంత్రి జార్జ్ కురియన్అస్సాంలోని గౌహతిలో సోమవారం నిర్వహించిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్సోమవారం లక్నోలో యుపి సెం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయిన ఇస్రో చైర్మన్ వి నారాయణన్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.