హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు స్వాగతం పలుకుతున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, డి.సిఎం భట్టి, పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ నటరాజన్ , పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ఏరోస్పేస్ పార్క్ కోసం భూములను సేకరించే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న దేవనహళ్లి రైతులకు మద్దతు తెలుపుతూ గురువారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నాయకుడు రాకేష్ టికైత్ తదితర రైతు నాయకులుగురువారం ఘనాలోని న్క్రుమా స్మారక చిహ్నాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి మోడీఘనాలో గురువారం ప్రవాస భారతీయులకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి మోడీఅక్రాలో ఘనా రిపబ్లిక్ పార్లమెంటును ఉద్దేశించి గురువారం ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఅక్రాలో ఘనా రిపబ్లిక్ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఅక్రలో గురువారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధాని మోడీకి ప్రదానం చేస్తున్న ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీఅక్రలో గురువారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధాని మోడీకి ప్రదానం చేస్తున్న ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీఅక్రలో గురువారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధాని మోడీకి ప్రదానం చేస్తున్న ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీఅక్రలో గురువారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రదానం చేసిన తర్వాత జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీఅక్రలో గురువారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రదానం చేసిన తర్వాత జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీగురువారం అక్రాలోని ఘనా పార్లమెంటుకు చేరుకున్న ప్రధానమంత్రికి సాంప్రదాయ స్వాగతం పలుకుతున్న దృశ్యంగురువారం బెంగళూరులో ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు శాలువా కప్పి సత్కరిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణ స్థానిక సంస్థల అధ్యక్షుల జాతీయ స్థాయి సమావేశాన్ని గురువారం హర్యానాలోని గురుగ్రామ్‌లో జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లారాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణ స్థానిక సంస్థల అధ్యక్షుల జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం గురువారం హర్యానాలోని గురుగ్రామ్‌లో మీడియాతో మాట్లాడుతున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో సోన్‌ప్రయాగ్ సమీపంలోని ముంకతీయ వద్ద వర్షాల కారణంగా రోడ్డుపై విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్న సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.