అమర్నాథ్ యాత్ర వెళ్లే మొదటి బ్యాచ్ యాత్రికులబృందానికి జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద జెండా ఊపి ప్రారంభిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాజమ్మూలోని రామ్ మందిర్ బేస్ క్యాంప్ వద్ద వార్షిక ‘అమర్నాథ్ యాత్ర’ కోసం నమోదు చేసుకోవడానికి క్యూలో వేచి ఉన్న ‘జంగం’ కమ్యూనిటీ సభ్యులుఘనాలోని అక్రా విమానాశ్రయం లో ఘనా సైనికుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోడీ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించిన బోనాలు వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులున్యూఢిల్లీలోని షాలిమార్ బాగ్లో మధ్యయుగ కాలం నాటి షీష్ మహల్ పునరుద్ధరించబడిన వారసత్వ నిర్మాణాల ఆవిష్కరణలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, బిజెపి ఎంపి ప్రవీణ్ ఖండేల్వాల్ తదితరులురాంచీలో గ్యాస్ పైప్లైన్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న దృశ్యంబుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావువాషింగ్టన్, డిసిలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో తో భేటీ అయిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.వాషింగ్టన్, డిసిలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తున్న విదేశాంగ మంత్రి జైశంకర్. చిత్రంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాఘనాలోని అక్రా విమానాశ్రయం లో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ఘనా రిపబ్లిక్ అధ్యక్షుడు జాన్ డ్రామణి మహామాఘనాలోని అక్రా విమానాశ్రయం లో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఆలింగనం చేసుకున్న ఘనా రిపబ్లిక్ అధ్యక్షుడు జాన్ డ్రామణి మహామాఘనాలోని అక్రా విమానాశ్రయం లో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ఘనా రిపబ్లిక్ అధ్యక్షుడు జాన్ డ్రామణి మహామాఘనాలోని అక్రా విమానాశ్రయం లో ఘనా సైనికుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోడీఘనా, ట్రినిడాడ్ & టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనకు బయలుదేరే ముందు బుధవారం న్యూఢిల్లీ విమానాశ్రయంలో అభివాదం చేస్తున్న ప్రధాని మోడీపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి బుధవారం పాట్నాకు వచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు స్వాగతం పలుకుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, బిజెపి నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సేన్ తదితరులుబుధవారం హైదరాబాద్లో విద్యాశాఖపై సమీక్ష చేస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిబుధవారం తాలిపేరు ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్న దృశ్యంభారీ వర్షాల కారణంగా వారణాసిలోని మణికర్ణికా ఘాట్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగా నది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.