జమ్మూలో మంగళవారం ‘అమర్నాథ్ యాత్ర’ రిజిస్ట్రేషన్ తర్వాత పత్రాలను చూపిస్తున్న సాధువులుమంగళవారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచిన దృశ్యంఒడిశా బాలాసోర్ జిల్లాలో మంగళవారం సుబర్ణరేఖ నది నీటిలో నడుస్తున్న ప్రజలుసిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్, చిత్రంలో మంత్రులు దామోదర, పొంగులేటి, శ్రీధర్‌బాబు, వివేక్సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్, చిత్రంలో మంత్రులు దామోదర, పొంగులేటి, శ్రీధర్‌బాబు, వివేక్సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో క్షతగాత్రులను మంగళవారం ఆసుపత్రిలో పరామర్శిస్తున్న సిఎం రేవంత్, చిత్రంలో మంత్రులు దామోదర, పొంగులేటి, వివేక్సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్, చిత్రంలో మంత్రులు దామోదర, పొంగులేటి, శ్రీధర్‌బాబు, వివేక్సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతంలో మంగళవారం కొనసాగుతున్న సహాయక చర్యలుహిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఇండియా రీజియన్ జోన్-II వార్షిక సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంగళవారం పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్కక్షుడు రాంచందర్రావుసిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంగళవారం పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డిహిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో బియాస్, సుకేతి నదుల సంగమం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీరుహిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో మహాదేవ్ ఆలయం వద్ద్ బియాస్, సుకేతి నదుల సంగమంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీరు .హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో బియాస్, సుకేతి నదుల సంగమం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద నీరుమంగళవారం హైదరాబాద్‌లో బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రాంచందర్‌రావుకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలుపుతున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమంగళవారం హైదరాబాద్‌లో బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రాంచందర్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమంగళవారం హైదరాబాద్‌లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో డి.సిఎం భట్టి, మంత్రి ఉత్తమ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.