దిత్వా తుఫాను వరద నీటితో నిండిన చెన్నై వీధిలో మంగళవారం కూరగాయలు అమ్ముతున్న వ్యక్తికోల్కతాలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించిన దివ్యాంగులుప్రయాగ్రాజ్లో ‘మాఘ్ మేళా 2026’లో భాగంగా మంగళవారం గంగా నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించిన సాధువులుమహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నవీ ముంబైలోని తలోజాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి క్యూలో వేచి ఉన్న ప్రజలున్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం జరిగిన 18వ గ్లోబల్ ఫోరం ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పాట్నాలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల రెండవ రోజున మంగళవారం సభకు విచ్చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్న్యూఢిల్లీలో మంగళశారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయిన జార్జియా పార్లమెంట్ చైర్మన్ షల్వా పాపువాష్విలి నేతృత్వంలోని ఉన్నత స్థాయి పార్లమెంటరీ ప్రతినిధి బృందంమాజీ లోక్‌సభ స్పీకర్ మనోహర్ జోషి జయంతి సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాగుజరాత్లోని వడోదరలో మంగళవారం జరిగిన ఐక్యతా మార్చ్‌లో భాగంగా నిర్వహించిన సర్దార్ సభలో ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.న్యూఢిల్లీలోని శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా మంగళవారం జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీన్యూఢిల్లీలో శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా విపక్షాలు నిరసన ప్రదర్శన జరుపుతునండగా అటుగా వస్తున్న కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.