శనివారం ముంబైలోని ‘లాల్బాగ్చా రాజా’ గణేశుడి మండపాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేశనివారం కుప్పంలోని పరమసముద్రం వద్ద కృష్ణా జలాలకు జలహారతి ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుశనివారం న్యూఢిల్లీలోని అలీపూర్ డీఎం కార్యాలయంలో జిల్లా కమిటీ ఛైర్మన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో శనివారం వరదబాదితులకు ఆహారం అందజేస్తున్న దృశ్యంన్యూఢిల్లీ శనివారం జరిగిన కార్యక్రమంలో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరిముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద శనివారం మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్ మద్దతుదారులుశనివారం జపాన్లోని టోక్యోలో 16 ప్రిఫెక్చర్ల గవర్నర్లతో ప్రధానమంత్రి మోడీశనివారం జపాన్లోని టోక్యోలో 16 ప్రిఫెక్చర్ల గవర్నర్లతో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీశనివారం జపాన్లోని టోక్యోలో 16 ప్రిఫెక్చర్ల గవర్నర్లతో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీశనివారం హై-స్పీడ్ బుల్లెట్ రైలు లో టోక్యో నుండి సెండాయ్కు జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబాతో కలిసి ప్రయాణించిన ప్రధాని మోడీశనివారం హై-స్పీడ్ బుల్లెట్ రైలు లో టోక్యో నుండి సెండాయ్కు జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబాతో కలిసి ప్రయాణించిన ప్రధాని మోడీశనివారం జపాన్లోని సెండాయ్లోని టోక్యో ఎలక్ట్రాన్ లిమిటెడ్ ఫ్యాక్టరీని సందర్శించిన ప్రధాని మోడీశనివారం జపాన్లోని సెండాయ్లోని టోక్యో ఎలక్ట్రాన్ లిమిటెడ్ ఫ్యాక్టరీని సందర్శించిన ప్రధాని మోడీశనివారం జపాన్ నుండి చైనాలోని టియాంజిన్కు వెళ్లున్న ప్రధాని మోడీకి వీడ్కోలు పలుకుతున్న అధికారులుశనివారం జపాన్ నుండి చైనాలోని టియాంజిన్కు వెళ్లున్న ప్రధాని మోడీకి వీడ్కోలు పలుకుతున్న అధికారులుశనివారం చైనాలోని టియాంజిన్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న అధికారులుశనివారం చైనాలోని టియాంజిన్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న అధికారులుశనివారం చైనాలోని టియాంజిన్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న కళాకారులుశనివారం చైనాలోని టియాంజిన్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న కళాకారులుశనివారం చైనాలోని టియాంజిన్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న కళాకారులుశనివారం చైనాలోని టియాంజిన్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ప్రవాసభారతీయులుశనివారం చైనాలోని టియాంజిన్లో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ప్రవాసభారతీయులుబీహార్లో ‘ఓటర్ అధికార్ యాత్రసలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్ తదితరులుబీహార్లోని సరన్ జిల్లాలో ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.ఒడిశాలోని భువనేశ్వర్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై పార్లమెంట్ & రాష్ట్ర/కేంద్ర పాలిత రాష్ట్రాల కమిటీల అధ్యక్షుల జాతీయ సమావేశం ముగింపు సమావేశాంలో పాల్గొన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాఇండియాపై అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో ఆందోళన చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ సదర్ బజార్ ట్రేడ్స్ అసోసియేషన్ సభ్యులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.