వైష్ణో దేవి యాత్ర నుండి తిరిగి తీసుకువచ్చిన భక్తులకు గురువారం పునరావాస కేంద్రాల్లో ఆహారం అందజేస్తున్న దృశ్యంగణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే నివాసాన్ని భార్య అంజలి, కుమారుడు అర్జున్ తో కలిసి సందర్శించిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్