ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరెన్ రిజిజు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా.గురు గ్రంథ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ సందర్భంగా ఆదివారం సరోవరంలో స్నానం చేస్తున్న ఓ భక్తుడుగగన్యాన్ కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ సిస్టమ్ యొక్క ఎండ్ టు ఎండ్ ప్రదర్శన కోసం ఇస్రో మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01) ను విజయవంతంగా పూర్తి చేసిన దృశ్యంఓటరు అధికార్ యాత్రలో భాగంగా టీ అమ్మే వ్యక్తితో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.ఓటరు అధికార్ యాత్రలో బైక్ ర్యాలీలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తదితరులు