ఢిల్లీ శాసనసభలో ఆదివారం ప్రారంభమైన ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరెన్ రిజిజు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా.అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో గురు గ్రంథ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ సందర్భంగా ఆదివారం సరోవరంలో స్నానం చేస్తున్న ఓ భక్తుడుబెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో ఆదివారం నిరసన ప్రదర్శన జరిపిన జంతు ప్రేమికులు ప్లకార్డులునాడియాలోని ఒక పొలంలో ఆదివారం జనపనారను ప్రాసెస్ చేస్తున్న రైతులుగగన్యాన్ కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ సిస్టమ్ యొక్క ఎండ్ టు ఎండ్ ప్రదర్శన కోసం ఇస్రో మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01) ను విజయవంతంగా పూర్తి చేసిన దృశ్యంజమ్మూలో ఆదవారం భారీ వర్షం అనతంతర ప్రజలను సరక్షిత ప్రాంతాలకు పడవల్లో తరలిస్తున్న రెస్క్యూ సిబ్బందిజమ్మూలో ఆదివారం భారీ వర్షం అనంతరం పూర్తిగా నీటితో ఉన్న ఐఐఐఎం హాస్టల్ ప్రాంతంకేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన నివాళి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తదితరులుబీహార్లో ఆదివారం జరిగిన ఓటరు అధికార్ యాత్రలో భాగంగా టీ అమ్మే వ్యక్తితో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.బీహార్లో ఆదివారం జరిగిన ఓటరు అధికార్ యాత్రలో బైక్ ర్యాలీలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తదితరులున్యూఢిల్లీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గగన్ యాన్ యాత్రికులు కెప్టెన్ శుభాంషు శుక్లా, జిపి కెప్టెన్ పిబి నాయర్, జిపి కెప్టెన్ అజిత్ కృష్ణన్, పి కెప్టెన్ అంగద్ ప్రతాప్ లను అభినందిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గగన్ యాన్ యాత్రికుల సత్కార కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గగన్ యాన్ యాత్రికులు కెప్టెన్ శుభాంషు శుక్లా, జిపి కెప్టెన్ పిబి నాయర్, జిపి కెప్టెన్ అజిత్ కృష్ణన్, పి కెప్టెన్ అంగద్ ప్రతాప్ లను అభినందిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్న్యూ ఢిల్లీలో ఆదివారం జరిగిన గగన్యాన్ యాత్రికుల సత్కార కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్.ఆదివారం గోరఖ్పూర్ జిల్లాలోని పైడిలేగంజ్లోని గురుద్వారా గురు సింగ్ సభలో పలు పర్యాటక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , బిజెపి ఎంపీ రవి కిషన్.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.