జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారతీయ అంతరిక్ష కేంద్రం (BAS) ఫస్ట్ లుక్ ఆవిష్కరణ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ఓట్చోరీ లోగోను ఆవిష్కరిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు