రాజస్థాన్లోని బికనీర్లో బాచ్ బరాస్ ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆవును పూజిస్తున్న మహిళలుభద్రాచలం వద్ద బుధవారం ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిభద్రాచలం వద్ద బుధవారం ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిన్యూఢిల్లీలో జన్ సున్వై కార్యక్రమంలో ఢిల్లీ సిఎం పై దాడి ఘటన నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద పహారా కాస్తున్న పోలీసు సిబ్బందిన్యూఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి ఘటన నేపథ్యంలో బుధవారం మీడియాతో ఢిల్లీ మంత్రులు మంజీందర్ సింగ్ సిర్సా , పర్వేష్ వర్మపశ్చిమ బెంగాల్లోని నాడియాలో బుధవారం ఎద్దుల బండిపై జనపనారను తరలిస్తున్న రైతులుబుధవారం ఢిల్లీలో జరిగిన జిఎస్టీ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కమాస్కోలో రష్యాకు చెందిన ప్రముఖ పండితులు, థింక్ ట్యాంక్ ప్రతినిధులతో భేటీ అయిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్జీతాల చెల్లింపులో జాప్యంపై బుధవారం తిరువనంతపురంలో ఆందోళన చేస్తున్న కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులుహిమాచల్ ప్రదేశ్లోని కులులో భారీ వరద వల్ల బురలో చిక్కుకున్న వాహనాలుహిమాచల్ ప్రదేశ్లోని కులులో భారీ వరద వల్ల బురలో చిక్కుకున్న వాహనాలుబీహార్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న విపక్షాలకు చెందిన ఎంపీలురాజీవ్ జయంతి సందర్భంగా బుధవారం వీర్ భూమిలో నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రైహాన్న్యూఢిల్లీలో బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులున్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిపి రాధాకృష్ణన్. చిత్రంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తదితరులున్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిపి రాధాకృష్ణన్. చిత్రంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తదితరులున్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తదితరులున్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సిపి రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తదితరులుమాజీ ప్రధాని రాజీవ్ జయంతి సందర్భంగా పార్లమెంటులో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. చిత్రంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులుమాజీ ప్రధాని రాజీవ్ జయంతి సందర్భంగా పార్లమెంటులో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాబుధవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇంటెగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శంకు స్థాపన చేసిన తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులుఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. చిత్రంలో సోనియా గాంధీ, శరద్ పవార్ తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.