మంగళవారం హైదరాబాద్‌లో విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కన్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. చిత్రంలో ఎన్‌సిపి-ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్, టిఎంసి ఎంపి ఓ బ్రెయిన్, డిఎంకె ఎంపి కనిమొళి కరుణానిధి తదితరులుప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి & సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డికి ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం ఘనస్వాగతం పలికిన ప్రతిపక్ష పార్టీల ఎంపిలున్యూఢిల్లీలో మంగళవారం యమునా బజార్ వరద ప్రాంతాల్లో పర్యటించిన ఢిల్లీ సిఎం రేఖా గుప్తాన్యూఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని మంగళవారం యమునా బజార్ వద్ద వరద నీటిలోనే స్నానం చేస్తున్న ఓ వ్యక్తిపాల కల్తీ, పెరుగుతున్న ధరలపై మంగళవారం పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఎంపీలుముంబయిలో మంగళవారం మోకాలి లోతు నీటిలో ప్రజల అవస్థలుబీహార్లోని గయలో మంగళవారం జరిగిన ఓటరు అధికార్ యాత్రలో ఓ చిన్నారితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీబీహార్లోని గయలో మంగళవారం జరిగిన ఓటరు అధికార్ యాత్రలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీబీహార్లోని గయలో మంగళవారం జరిగిన ఓటరు అధికార్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీమంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులుమంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులుబీహార్లో ఎస్. ఐ. ఆర్కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలున్యూఢిల్లీలో మంగళవారం NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలో మంగళవారం NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి , BJP జాతీయ అధ్యక్షుడు J.P. నడ్డా తదితరులుమంగళవారం ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌కు శాలువ కప్పి అభినందిస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌షా, జెపి నడ్డాఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలో మంగళవారం పొంగి ప్రవహిస్తున్న యమునా నది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.