ఆదివారం చెన్నైలోని అమ్మన్ ఆలయంలో తమిళ నెల ఆది ముగింపులో వేడుకలలో పాల్గొన్న మహిళలువీధి కుక్కలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆదివారం న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆందోళన నిర్వహించిన జంతు ప్రేమికులుఇండియా 79వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేటెన్లో నిర్వహించిన భారత్ పరేడ్‌లో భారీగా పాల్గొన్న ప్రవాసభారతీయులుగణేష్ చతుర్ధి వేడుకలకు ముందు ఆదివారం ముంబయిలో గణేశ మండపాలకు తరలివెళ్తున్న విగ్రహాలుఢిల్లీలోని ముండ్కా – బక్కర్వాలా విలేజ్ టోల్ ప్లాజాకు వద్ద ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం నిర్మాణ కార్మికులతో మాట్లాడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం నిర్మాణ కార్మికులతో మాట్లాడుతున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) నమూనాను పరిశీలిస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో రవాణా మంత్రి గడ్కరీ, ఢిల్లీ సిఎం రేఖా గుప్తాన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ను ప్రారంభించిన అనంతరం రోడ్డును పరిశీలిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, ఢిల్లీ సిఎం రేఖా గుప్తాన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ను ప్రారంభించిన అనంతరం రోడ్డుపై నడుస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ను ప్రారంభింస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, ఢిల్లీ సిఎం రేఖా గుప్తాన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ను ప్రారంభింస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, ఢిల్లీ సిఎం రేఖా గుప్తాన్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోడీకి శాలువా కప్పుతున్న ఢిల్లీ సిఎం రేఖా గుప్తా. చిత్రంలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, తదితరులున్యూఢిల్లీలోని రోహిణిలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం , అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-II (UER-II) ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీజమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లో తిరంగా ర్యాలీ దృశ్యంససారంలో ఆదివారం నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో ప్రసంగిస్తున్న లోకసభలో విపక్ష నేత రాహుల్ గాంధీజార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అస్థికలను రాంగఢ్ జిల్లాలోని దామోదర్ నదిలో నిమజ్జనం చేస్తున్న సిఎం హేమంత్ సోరెన్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.