హైదరాబాద్ కోకాపేటలో శనివారం జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిభారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సియాటిల్‌లోని 605 అడుగుల ఎత్తైన స్పేస్ నీడిల్ వద్ద ఎగురవేసిన భారత త్రివర్ణ పతాకం.మధురలోని కృష్ణ జన్మస్థాన్ ఆలయంలో శనివారం జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించిన దృశ్యంమాజీ ప్రధాని వాజ్ పేయి వర్థంతి సందర్భంగా శనివారం ఢిల్లీలోని సదైవ్ అటల్లో నివాళులర్పిస్తున్న ప్రధాని మోడీమాజీ ప్రధాని వాజ్ పేయి వర్థంతి సందర్భంగా శనివారం ఢిల్లీలోని సదైవ్ అటల్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులుమాజీ ప్రధాని వాజ్ పేయి వర్థంతి సందర్భంగా శనివారం ఢిల్లీలోని సదైవ్ అటల్లో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ముర్ముమాజీ ప్రధాని వాజ్ పేయి వర్థంతి సందర్భంగా శనివారం ఢిల్లీలోని సదైవ్ అటల్లో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ముర్ముజమ్మూలోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత శనివారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాశనివారం సుంకేశుల ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలిన దృశ్యంనల సోపారాలో శనివారం భారీ వర్షం నడుములోతు నీటిలో గ్యాస్సిలెండర్ రిక్షా బండిని తీసుకువెళ్తున్న ఓ కార్మికుడుజార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రాలో మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ తదితరులుశనివారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలిన దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.