హర్ ఘర్ తిరంగలో భాగంగా న్యూఢిల్లీలో బుధవారం తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన కేంద్ర హోంమంత్రి దంపతులుబుధవారం న్యూఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో రహదారిపై ఏర్పడిన భారీ గుంతగువహతిలో బుధవారం నడుములోతు వరద నీటిలో రీక్షాను తరలిస్తున్న కార్మికుడుబుధవారం హైదరాబాద్ లో నిండుకుండాలా మారిన హుస్సేన్ సాగర్ నుంచి అలుగుపారుతున్న నీరుజన్మాష్టమి పండుగకు ముందు బుధవారం అగర్తలాలోని ఓ పాఠశాలలో జరిగిన జన్మాష్టమి వేడుకలలో శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న విద్యార్థి.బుధవారం న్యూడిల్లీలో రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన సింగపూర్ ఉప ప్రధాన మంత్రి & వాణిజ్య మంత్రి గన్ కిమ్ యోంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంబుధవారం న్యూడిల్లీలో రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన సింగపూర్ ఉప ప్రధాన మంత్రి & వాణిజ్య మంత్రి గన్ కిమ్ యోంగ్ బుధవారం ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ దృశ్యంబుధవారం ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ దృశ్యంబుధవారం ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ లో పరేడ్ నిర్వహిస్తున్న జవాన్లుబుధవారం హైదరాబాద్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి తదితరులువారణాసిలో బుధవారం నిర్వహంచిన తిరంగ యాత్రలో ప్రదర్శించిన భారీ జాతీయ పతాకంలక్నోలో బుధవారం యుపి అసెంబ్లీ ముందు ఆందోళన జరిపిన సమాజ్‌వాదీ పార్టీ నాయకులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.