అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై అధిక అదనపు సుంకాలను విధించడాన్ని వ్యతిరేకిస్తున్న మంగళవారం జైపూర్లో నిరసన ప్రదర్శన జరిపిన వ్యాపారులుజమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని కంజా వద్ద మంగళవారం కొట్రాంకా-ఖావాస్ రహదారిపై విరిగిపడిన కొండ చరియలుఎన్నికల కమిషన్ బీహార్ ఓటరు జాబితాలో 124 సంవత్సరాల వయస్సు గల ఓటరుగా జాబితా చేయబడిన మింటా దేవి పేరు ఉన్న టీ-షర్టులను ధరించి మంగళవారం పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర విపక్ష ఎంపీలుఎన్నికల కమిషన్ బీహార్ ఓటరు జాబితాలో 124 సంవత్సరాల వయస్సు గల ఓటరుగా జాబితా చేయబడిన మింటా దేవి పేరు ఉన్న టీ-షర్టులను ధరించి మంగళవారం పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర విపక్ష ఎంపీలుమంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన గర్ల్స్ కోసం తిరంగ సైక్లోథాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, మంత్రి ఆశిష్ సూద్ తదితరులుఉల్లిపాయలకు కనీస మద్దతు ధర డిమాండ్చేస్తూ మంగళవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, డిఎంకె ఎంపి టిఆర్ బాలు, ఎన్సిపి (ఎస్పి) ఎంపీ సుప్రియా ఇతర విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలుమంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీలో జాతీయ పతాకాన్ని ప్రదర్శస్తున్న కేంద్ర సాంస్కృతిక & పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర మైనారిటీ వ్యవహారాలు & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, ఢిల్లీ సిఎం రేఖా గుప్తా తదితరులుమంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాలు & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తదితరులుమంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాలు & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తదితరులుయుపిలోని ఫతేపూర్ జిల్లాలో సోమవారం హిందూ మితవాద సంస్థల సభ్యులు గందరగోళం సృష్టించారని ఆరోపించిన నేపథ్యంలో మంగళవారం ఆ ప్రాంతంలో భారీ పోలీసుల బలగాలను మొహరించి దృశ్యంఉత్తరకాశిలో మంగళవారం భారీ వర్షం కురిసన తర్వాత పర్వతాలను కప్పేసిన మేఘాలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.