వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి మోడీ నాగ్‌పూర్ నుండి పూణే వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఆదివారం నాగ్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ విద్యార్థులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్గణేష్ చతుర్థి పండుగ కోసం ముంబయిలో ఆదివారం గణేష్ విగ్రహాలను మండపాలకు తీసుకువెళుతున్న ప్రజలులిమ్చాగడ్లోని గంగానాని సమీపంలో గల గంగోత్రి జాతీయ రహదారిపై ఉన్న లోయ వంతెన పునర్ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యంలిమ్చాగడ్లోని గంగానాని సమీపంలో గల గంగోత్రి జాతీయ రహదారిపై ఉన్న లోయ వంతెన పునర్ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యంబెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఆదివారం 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీబెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఆదివారం 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీబెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఆదివారం 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం అభివాదం చేస్తున్న ప్రధాని మోడీబెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఆదివారం 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ట్రైన్లో పిల్లలతో సంభాషిస్తున్న ప్రధాని మోడీబెంగళూరులో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కింద ఆర్వి రోడ్ (రాగిగుడ్డ) నుండి బొమ్మసంద్ర వరకు ఎల్లో లైన్ మెట్రోను ఆదివారం జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీబెంగళూరులో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కింద ఆర్వి రోడ్ (రాగిగుడ్డ) నుండి బొమ్మసంద్ర వరకు ఎల్లో లైన్ మెట్రోను ఆదివారం జెండా ఊపి ప్రారంభించిన అనంతరం టిక్కెట్‌ను స్కాన్ చేస్తున్న ప్రధాని మోడీబెంగళూరులో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కింద ఆర్వి రోడ్ (రాగిగుడ్డ) నుండి బొమ్మసంద్ర వరకు ఎల్లో లైన్ మెట్రోను ఆదివారం ప్రారంభించిన అనతరం స్టేషన్ నమూనాను పరిశీలిస్తున్న ప్రధాని మోడీబెంగళూరులో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కింద ఆర్వి రోడ్ (రాగిగుడ్డ) నుండి బొమ్మసంద్ర వరకు ఎల్లో లైన్ మెట్రోను ఆదివారం ప్రారంభించిన అనంతర రైలులో ప్రయాణిస్తూ ప్రయాణికులతో సంభాషిస్తున్న ప్రధాని మోడీబెంగళూరులో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కింద ఆర్వి రోడ్ (రాగిగుడ్డ) నుండి బొమ్మసంద్ర వరకు ఎల్లో లైన్ మెట్రోను ఆదివారం ప్రారంభించిన అనంతర రైలులో ప్రయాణిస్తున్న ప్రధాని మోడీ, కర్ణాటక సిఎం సిద్దరామయ్య, డిసిఎం శివకుమార్ తదితరులుబెంగళూరులో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కింద ఆర్వి రోడ్ (రాగిగుడ్డ) నుండి బొమ్మసంద్ర వరకు ఎల్లో లైన్ మెట్రోను ఆదివారం ప్రారంభించిన అనంతర రైలులో ప్రయాణిస్తూ ప్రయాణికులతో సంభాషిస్తున్న ప్రధాని మోడీబెంగళూరులో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న కర్ణాటక సిఎం సిద్దరామయ్య. చిత్రంలో డి.సిఎం శివకుమార్ తదితరులుబెంగళూరులో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీమధ్యప్రదేశ్లోని ఉమారియాలో BEML గ్రీన్‌ఫీల్డ్ రైల్ తయారీ సౌకర్యం (BRAHMA) కు శంకుస్థాపన చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చిత్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన తదితరులుమధ్యప్రదేశ్లోని ఉమారియాలో BEML గ్రీన్‌ఫీల్డ్ రైల్ తయారీ సౌకర్యం (BRAHMA) కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్జాతీయ దినోత్సవం సందర్భంగా సింగపూర్‌లోని చాంగి నావల్ బేస్‌కు ఆదివారం చేరుకున్న భారత్ నావికాదళ నౌక (INS) సంధాయక్రాంచీలో ఆదివారం నిర్వహించిన తిరంగా యాత్రలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన దృశ్యంఅహ్మదాబాద్లో ఆదివారం నిర్వహించిన తిరంగా యాత్రలో జాతీయ జెండాలతో ప్రదర్శన జరిపిన ప్రజలువారణాసిలో గంగా నది వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం బురదను తొలగిస్తున్న కార్మికులుగోరఖ్పూర్లో ఆదివారం నిర్వహించిన జనతా దర్శన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.