శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో చెరువును తలపిస్తున్న రహదారులున్యూఢిల్లీలోని ఐటీఓ వద్ద శనివారం కురిసిన భారీ వర్షపు నీటి మధ్య రాకపోకలు సాగిస్తున్న వాహనాలున్యూఢిల్లీలో శనివారం భారీ వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో మునిగిపోతున్న పడవ నుండి నీటిని తీసేస్తున్న యువకుడు.శనివారం గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో డి.సిఎం భట్టి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నాయకులుశనివారం ఎర్రవల్లిలో మాజీ సిఎం కెసిఆర్‌కు రాఖీ కడుతున్న సోదరీమణిశనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాఖీ కడుతున్న సోదరీ మణిశనివారం లద్దాఖ్‌లోని హుస్సాని పార్క్‌లో KDA & LAB ప్రతినిధులు నిరాహార దీక్ష చేస్తున్న దృశ్యంశనివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీకి రాఖీ కట్టిన అనంతరం ముద్దాడుతున్న చిన్నారిశనివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీకి రాఖీ కడుతున్న భ్రహ్మకుమారీలుశనివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీకి రాఖీ కడుతున్న చిన్నారులుశనివారం పాట్నాలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ముంపు ప్రాంతాల ప్రజలుశనివారం న్యూడిల్లీలో రాష్ట్రపతి ముర్ముకు రాఖీ కడుతున్న విద్యార్థులుశనివారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడలో రోడ్డుపైకి భారీగా చేరిన వరదనీటిలో ప్రయాణికుల అవస్థలుశనివారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడలో రోడ్డుపైకి భారీగా చేరిన వరదనీటిలో ప్రయాణికుల అవస్థలురక్షా బంధన్ సందర్భంగా శనివారం బోగ్రా బ్రిగేడ్ సైనికులతో ఓ ఎన్జీఓ మహిళా సంస్థ నిర్వాహకులుశనివారం హైదరాబాద్‌లో తెలంగాణ సిఎం రేవంత్‌కు రాఖీ కడుగున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్కమాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కు జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో శనివారం కర్మలు నిర్వహిస్తున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్జార్కండ్లోని ఖశ్వాన్ జిల్లాలో ప్రమాదానికి గురైన గూడ్సు రైలుశనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద భారీ ట్రాఫిక్ జాం దృశ్యంఆర్జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా శనివారం హౌరా జిల్లాలో ని సంత్రాగచి వద్ద ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులుఆర్జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా శనివారం హౌరా జిల్లాలో నిర్వహించిన ఆందోళన దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.