న్యూఢిల్లీలో గురువారం జన సేవా సదన్‌లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా.11వ జాతీయ చేనేత దినోత్సవం 2025 ప్రారంభోత్సవం అనంతరం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం చేనేత మగ్గం ను పరిశీలిస్తున్న కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్గురువారం న్యూఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీతిరువనంతపురంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్‌కు కేరళ శాస్త్ర పురస్కారంను ప్రదానం చేస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్న్యూఢిల్లీలోని ఐసిఎఆర్ పుసాలో ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం పోస్టల్ స్టాంపును విడుదల చేస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని ఐసిఎఆర్ పుసాలో ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం పోస్టల్ స్టాంపును విడుదల చేస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలోని ఐసిఎఆర్ పుసాలో గురువారం ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి మోడీన్యూఢిల్లీలోని ఐసిఎఆర్ పుసాలో ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సు లో పలువురికి జ్ఞాపికలను అందజేసిన ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (MSSRF) చైర్పర్సన్ సౌమ్య స్వామినాథన్ తదితరులుబీహార్లో ఎన్నికల సంఘం ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)కు వ్యతిరేకంగా గురువారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన జరిపిన TMC ఎంపీలు సాయోని ఘోష్, జూన్ మాలియా ఇతర విపక్షపార్టీలకు చెందిన ఎంపీలుగురువారం న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రోమల్డెజ్ మార్కోస్ జూనియర్న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీగురువారం హదరాబాద్ మలక్‌పేటలో వరదలో కొట్టుకుపోతున్న బైక్లుగురువారం హైదరాబాద్ మలక్‌పేటలో వరదనీటిలో ప్రజల అవస్థలుగురువారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయిన తెలంగాణ సిఎం రేవంత్, డి.సిఎం భట్టి, ఇతర మంత్రులు తదితర నేతలుగురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు, పిసిసి చీఫ్ తదితరులున్యూఢిల్లీలో గురువారం జరిగిన ఐటీ కాన్క్లేవ్ 2025లో బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల సహాయ మంత్రి శంతను ఠాకూర్ తదితరులుతమిళ మాజీ సిఎం ఎం కరుణానిధి వర్థంతి సందర్భంగా చెన్నైలోని ఆయన స్మారకం వద్ద గురువారం నివాళులర్పిస్తున్న తమిళ నాడు సిఎం స్టాలిన్రక్షా బంధన్ పండుగ రానున్న నేపథ్యంలో గురువారం సూరత్‌లోని స్వామినారాయణ గురుకుల్లో రాఖీ ఆకారంలో కూర్చున్న విద్యార్థులుఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి మెరుపు వరదల్లో గాయాలపాలైన జవాన్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యంగురువారం వారణాసిలో గంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పడవల్లో తరలిస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.