శనివారం కొల్లాపూర్ నియోజకవర్గంలో సబ్స్టేషన్ ను ప్రారంభిస్తున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రి జూపల్లి తదితరులుమంగళగిరిలో శనివారం రహదారులకు శంకుస్థాపన చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్. చిత్రంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులుశనివారం గంగానది ఉగ్రరూపం దాల్చడంతో వారణాసిలో నీట మునిగిన లోతట్టు ప్రాంత కాలనీలుగంగా నదికి భారీవరద రావడంతో ప్రయాగ్రాజ్లోని సలోరి ప్రాంతంలో నీట మునిగిన పలు కాలనీలుశనివారం జంషెడ్పూర్లోని తన ఇంట్లో పడిపోవడంతో జార్ఖండ్ మంత్రి రాందాస్ సోరెన్ ను ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు, సహాయకులుజమ్మూ & కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని మంజకోట్ ప్రాంతంతో శనివారం ప్రమాదానికి గురైన బస్సు.శనివారం హైదరాబాద్లో జరిగిన ఒబిసి మహాధర్నాలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. చిత్రంలో ఎంపీలు ఈటల, కృష్ణయ్య, బిజెపి రాష్ట్ర చీఫ్ రాంచదర్రావు తదితరులుఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో శనివారం సమీపంలో గంగా నది వరద నీరు పలు గ్రామాల్లోకి చేరడంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రజలుశనివారం వారణాసిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో యుపి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరులువారణాసిలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీవారణాసిలో శనివారం జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేసిన ప్రధాని మోడీ. చిత్రంలో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్వారణాసిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్వారణాసిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ.వారణాసిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ.న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో శనివారం అంగ్డాన్ – జీవన్ సంజీవని అభియాన్ కింద 15వ భారతీయ అవయవ దాన దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాన్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో శనివారం అంగ్డాన్ – జీవన్ సంజీవని అభియాన్ కింద 15వ భారతీయ అవయవ దాన దినోత్సవం కార్యక్రమంలో బుక్లెట్ను విడుదల చేస్తున్న కేంద్ర ఆరోగ్య $ కుటుంబ సంక్షేమం మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాన్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద SC, ST, OBC, మైనారిటీల విద్యార్థులకు ఫెలోషిప్లు & స్కాలర్షిప్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులున్యూఢిల్లీలో శనివారం జరిగిన పార్టీ వార్షిక లీగల్ కాన్ క్లేవ్లో ప్రసంగిస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీన్యూఢిల్లీలో శనివారం జరిగిన పార్టీ వార్షిక లీగల్ కాన్ క్లేవ్లో ప్రసంగిస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీశనివారం ఢిల్లీలో జరిగిన లీగల్ కాన్క్లేవ్లో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో కరచాలనం చేస్తున్న తెలంగాణ సిఎం రేవంత్రెడ్డిరాంచీలో జోన్హా జలపాతాన్ని శనివారం భారీగా సందర్శించిన సందర్శకులుశనివారం హైదరాబాద్లో పలు స్పోర్ట్స్ అకాడెమీలతో ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న తెలంగాణ సిఎం రేవంత్, తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.